Featured3 years ago
లోబో వర్సెస్ ప్రియా.. ఈ సారి పీక్ .. ప్రోమో వైరల్..
చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 5 ముందుకు సాగుతూ ఎండ్ కు వచ్చేస్తోంది. ఒకరిపై ఒకరు అరుచుకోవడం మళ్లీ మొదలైంది. నాలుగోవారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పడే వీళ్ల రంగు కూడా బయటపడుతోంది. 19 మంది...