Shruthi Hassan: అలాంటి వ్యాధితో నేను బాధపడుతున్నాను…. వ్యాధి గురించి ఓపెన్ అయిన శృతిహాసన్!
Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తాజాగా ఈమె చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా విడుదలై ...

























