Featured2 years ago
Actress Ashita: కమిట్మెంట్ అడిగితే నో చెప్పాను… అందుకే అవకాశాలు లేకుండా చేశారు.. కాస్టింగ్ కౌచ్ పై కామెంట్ చేసిన నటి!
Actress Ashita: సినిమా ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచూ ఎవరో ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలంటే నటీమణులు తప్పకుండా ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలని నిన్నటి తరం...