Pushpa 2: రోడ్డు ప్రమాదానికి గురైన పుష్ప2 ఆర్టిస్టులు… పలువురికి స్వల్ప గాయాలు!
Pushpa 2: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం ...


































