25 రూపాయలకే కొత్త ఓటర్ కార్డ్.. ఎలా పొందాలంటే..?
మనలో చాలామంది ఓటర్ కార్డ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఓటర్ కార్డు గురించి ఎక్కువగా ఆలోచించరు. ఇలా చేయడం వల్ల అవసరమైన సమయంలో ఓటర్ కార్డ్ దొరకక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ...

























