Featured3 years ago
జోకులు వేస్తూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న రోగి.. ?
సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్య బారినపడి సర్జరీ చేయాలని వైద్యులు సూచిస్తే ఎంతో ఆందోళన చెందుతాము. అదేవిధంగా సర్జరీ చేస్తున్న సమయంలో మత్తు మందు ఇచ్చి సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు తీవ్ర...