Varun Sandesh-Rj Kajal: యాంకరింగ్ రాదు.. మళ్ళీ కవరింగ్ ఒకటి.. కాజల్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వరున్ సందేశ్ by lakshana 7 February 2022 0 బిగ్ బాస్ షో అప్పటి వరకు కొంతమందికే తెలిసిన వారిని ఓవర్ నైట్ లో స్టార్లను చేస్తోంది. ఒక్కసారిగా బిగ్ బాస్ నుంచి అడుగు బయటకి పెట్టిన తర్వాత