Featured3 years ago
‘పునీత్ దూరమైనా ప్రపంచాన్ని చూస్తారు..’ అతని నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు!
కన్నడ పవర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస...