ఆ షోలో జడ్జిగా కనిపించిన శిల్పాశెట్టి.. వీడియో వైరల్..
గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్‌లో సంచలనం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు యజమానిగా వ్యవహరించిన రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మించే స్థాయికి దిగజారడం చాలా ...



























