Shobhan Babu: స్టార్ హీరో శోభన్ బాబు పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి ఇదే కారణమా?
Shobhan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్న వారిలో నటుడు శోభన్ బాబు ఒకరు.తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శోభన్ బాబు కెరియర్ మొదట్లో ...


































