తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను, ప్రేమకథా చిత్రాలను, యాక్షన్ సినిమాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవీవీ గొంతు క్యాన్సర్ వ్యాధితో ...