రాజీవ్ కనకాలకు షాక్.. నోటీసులు ఇచ్చిన రాచకొండ పోలీసులు
హైదరాబాద్: సినీనటుడు రాజీవ్ కనకాలకు పెద్ద షాక్ తగిలింది. ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వివాదంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మరో కీలక వ్యక్తిగా ఉన్న సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ...





























