Featured11 months ago
Koti: వద్దురా విడిపోవద్దు అన్నాడు… మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మరణం పై ఎమోషనల్ అయిన కోటి!
Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా సంగీత దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను పాటలను ప్రేక్షకులకు అందించిన రాజ్ వరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు...