Nagababu: పవన్ ఢిల్లీ టూర్ పై విమర్శలు… సంచలన ట్వీట్ చేసిన నాగబాబు!
Nagababu: పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఈయన నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి పలు విషయాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం ...




























