RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ నిజమే… కానీ రాజమౌళి డైరెక్టర్ కాదు…మరి హీరోలు ఒప్పుకుంటారా?
RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ...































