RGV: ఏడాది క్రితం పెట్టిన పోస్టులు.. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది: వర్మ
RGV: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టు విషయం గురించి తరచూ ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తుంది. అయితే ఈయన అరెస్టుకు భయపడి పరారీలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈయన ఇంటి ముందు పోలీసులు కూడా ...


































