‘అమ్మోరు’ మూవీలో లయ ఉండాల్సిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం!
1990ల మధ్యకాలంలో విడుదలై తెలుగు ప్రేక్షకులను భక్తి భావంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆశ్చర్యపరిచిన చిత్రం ‘అమ్మోరు’. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. ముఖ్యంగా దేవత పాత్రలో నటించిన రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు ...

































