UNESCO: హిందీ భాషకు అరుదైన గౌరవం..! ఇక నుంచి యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీ కూడా..! by lakshana 13 January 2022 0 UNESCO: హిందీ మన జాతీయ భాష అన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు మన భారదేశంలో ఉన్న చాలామంది సగానికి పైగా హిందీ భాషను మాట్లాడుతుంటారు.