Featured4 years ago
పదో తరగతి పాసైన వాళ్లకు శుభవార్త.. ఆర్బీఐ భారీ వేతనంతో ఉద్యోగాలు..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. 241 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. https://www.rbi.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో...