Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ...