Featured3 years ago
కరోనా వేళ డాక్టర్, కాంపౌండర్ కలిసి నీచమైన పని..!
భారతదేశంలో ఏర్పడిన ఈ విపత్కరమైన పరిస్థితులలో కొందరు సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణించగా మరికొందరు వైద్యుల నిర్లక్ష్యం వల్ల, వారి స్వార్థానికి ప్రాణాలు వదులుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులలో ఆక్సిజన్, రెమ్‌డిసివిర్...