Featured2 years ago
Rajamouli: అమెరికాలో ఇంటిని అద్దెకు తీసుకున్న రాజమౌళి… అదే కారణమా?
Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త...