ఆ గ్రామంలో భార్యలను అద్దెకు ఇస్తారట.. ఎక్కడంటే..?
ఇతర దేశాలతో పోల్చి చూస్తే స్త్రీలను గౌరవించే దేశాలలో భారత్ ముందువరసలో ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం మహిళలను ఇక్కడ శక్తిస్వరూపాలుగా పూజిస్తారు. అయితే దేశంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితులు మాత్రం ఉండవు. దేశంలోని పలు ప్రాంతాలలో మహిళలపై అత్యాచార ...

























