ఆ హీరోయిన్ తో లవ్ లో ఉన్న సాయితేజ్.. అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్న ఆమె ట్వీట్లు..!
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో గాయపడి.. 35 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. దసరా పండుగ రోజు డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అతడు ఇంటికి రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంలో ...

























