కరోనా మహమ్మారి విజృంభణ తరువాత సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ కొత్తకొత్త వ్యాధులు భయపెడుతున్నాయి. ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభణ వల్ల సతమతమవుతుండగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో శాస్త్రవేత్తలు మరో ...