Actress Indraja: ఇక నన్ను అడగాల్సిన అవసరం ఏంటి… సౌమ్య రావు పై సీరియస్ అయిన ఇంద్రజ!
Actress Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎందరికో జీవితాన్ని అందించింది. ఇకపోతే ప్రస్తుతం ...




























