Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణికి సర్జరీ.. 10 గంటల పాటు శ్రమించి రాడ్డు తొలగించిన డాక్టర్లు..!
Jabardasth Rohini: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఆకట్టుకున్న రౌడీ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర మీద ప్రసారమైన సీరియల్స్ లో నటిస్తూ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన రోహిణి ...



























