‘శ్రీకాంత్’ను రోజా అలా పిలిచేదట.. కోపం వచ్చి?
గత రెండు దశాబ్దాల క్రితం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు ఉండేవారు. కుటుంబ కథా చిత్రాలను, ప్రేమ కథా చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించే శ్రీకాంత్ కు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ ...

























