అందరూ చూస్తుండగానే హైపర్ ఆదిపై ప్రియమణి పంచ్.. నెట్టింట్లో వైరల్?
జబర్దస్త్ కామెడీ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. హైపర్ ఆది వేసే పంచ్ డైలాగ్స్ కు ఎవరైనా సరే కడుపుబ్బ నవ్వాల్సిందే.అలాంటి హైపర్ ఆదిని ఓ ఆట ...


































