Featured1 year ago
Chiranjeevi: ఆమె గురించి మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకొను… రోజా వ్యాఖ్యలపై మొదటిసారి స్పందించిన చిరు!
Chiranjeevi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తుంది. వైసీపీ మంత్రి రోజా మెగా బ్రదర్ నాగబాబు మధ్య...