గ్యాస్ సిలిండర్లపై 500 రూపాయల క్యాష్ బ్యాక్.. ఎలా పొందాలంటే..?
గ్యాస్ కంపెనీలు రెండు రోజుల క్రితం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ...

























