Featured3 years ago
రైతు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. పింఛన్ అకౌంట్‌లో ఇంత డబ్బు ఎక్కడిది అంటూ..
దాదాపు రైతులకు పెన్షన్ డబ్బులు అనేవి ఎంత ఉంటాయి.. మహా అయితే రూ.10 వేలు మించవు. కానీ బిహార్ లోని ఓ రైతు ఖాతాలో పెన్షన్ అమౌంట్ ఎంత క్రెడిట్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు....