Samantha: తెల్ల చీర… చేతికి రుద్రాక్షలు సమంతలో ఈ కొత్త మార్పు ఏంటి…. వైరల్ అవుతున్న ఫోటోలు!
Samantha: సమంత చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.గత కొంతకాలంగా ఈమె మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉన్నారు.ఇలా సమంత ఒకవైపు చికిత్స తీసుకుంటూనే ఈమె నటించిన యశోద సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి ...

























