Actress Krithi Shetty: కూతురిని హీరోయిన్ గా చూడటం కోసం అలాంటి త్యాగం చేసిన కృతి శెట్టి తల్లి.. నిజంగా ఎంతో గ్రేట్ !
Actress Krithi Shetty : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవాలంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీలోకి ఎంతో సునాయసంగా అడుగు పెడతారు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఉన్నవారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్న ఎన్నో ఇబ్బందులను ...

























