సాయి ధరమ్ తేజ్ వాడిన బైక్ ఏది.. ఆ బండి ధర ఎంతో తెలుసా?
మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో సాయి ధరమ్ కుడి కన్ను, ఛాతిపై గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ...

























