Saipallavi: ఫస్ట్ టైం ఆ హీరోతో రొమాంటిక్ సాంగ్ చేయబోతున్న సాయి పల్లవి.. ఎవరా లక్కీ హీరో?
Saipallavi: సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం ఈమె ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ...




























