టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ద్విపాత్రాభినయం పోషించిన హీరోలు చాలామందే ఉన్నారు..నేటి సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఒకటికి మించే ఉన్నాయి. ఐతే తర్వాతి తరం హీరోలు మాత్రం ద్విపాత్రాభినయాలు చేయడంలో కొంచెం వెనుకబడే ఉన్నారు.ఐతే ...