ఉద్యోగులకు అలర్ట్.. నోటీస్ పీరియడ్ చేయకుండా ఉద్యోగం మారితే నష్టపోయినట్టే?
దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మంచి ఉద్యోగం దొరికినా లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఉద్యోగం మానేసే వాళ్లకు కొన్ని కంపెనీలు ...

























