అధిక ఉప్పుతో మెదడుకు తప్పదు ముప్పు..!
మనం తినే ప్రతి వంటలో కూడా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పులేని వంటకం అసలు రుచే ఉండదు. అయితే కొంత మంది మాత్రం కొన్ని వంటకాలలో ఉప్పును ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఉప్పుని తగిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ...

























