Agent Movie: ఏజెంట్ మూవీ ఫ్లాప్ పై స్పందించిన అనిల్ సుంకర… ఎవరిని నిందించాల్సిన పని లేదంటూ కామెంట్స్!
Agent Movie: అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. కానీ ...

























