వామ్మో ఆ షోలో గెలిచిన డబ్బును సమంత ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
వెండితెర పై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన సంపాదనలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ కోసం వినియోగిస్తూ ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయం ...

























