Shoaib Malik: సానియా, షోయబ్ విడాకులకు ఆమె కారణమా… వైరల్ అవుతున్న ఫోటోలు!
Shoaib Malik: షోయబ్ మాలిక్, సానియా మీర్జా ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ...

























