తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ మొదట ఎవరికంటే..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ పెరుగుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని.. వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు మాస్క్ ధరించడం, ...



























