Rajinikanth: రజనీకాంత్ రాజకీయాలలోకి వచ్చిన చేసేదేం లేదు… రజిని సోదరుడు కామెంట్స్ వైరల్!
Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త క్షీణించడంతో రాజకీయాలలోకి రావాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇలా ఈయన రాజకీయాలలోకి రాకపోయినా ఏదో ఒక ...



























