సోనూసూద్ పేరిట ఉచిత ఆంబులెన్స్ సర్వీసులు.. ఎక్కడో తెలుసా?
కరోనా సమయంలో తన మంచి మనసుతో ఎంతోమంది నిరాశ్రయులకు సహాయం చేసి కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంతో ఒక్కసారిగా సోను సూద్ అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. కరోనా సమయంలో సోనుసూద్ చేసిన సహాయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. సోనూసూద్ ...

























