మీ ఫోన్ లో ఈ నాలుగు యాప్స్ ఉన్నాయా..? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే..
స్మార్ట్‌ఫోన్‌తో ఆర్థిక లావాదేవీలు చాలా సులుభతరం అయిపోయాయి. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా.. విత్ డ్రా చేయాలన్నా ఎక్కువ సమయం కేటాయించేవారు. అంతేకాకుండా..బ్యాంక్ కు వెళ్లాలంటే రవాణా ఖర్చులు కూడా అయ్యేయి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పేమెంట్లు కూడా డిజిటల్ ...

























