SBI: SBI ఖాతాదారులు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుల నుంచి అత్యధిక చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ ...

























