Featured4 years ago
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ ఐదు తప్పులు చేయొద్దంటూ హెచ్చరిక..?
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఐదు తప్పులు పొరపాటున కూడా చేయవద్దంటూ హెచ్చరించింది. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతుండటం, ఖాతాదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్ల...