శ్రీచైతన్య స్కూల్‌లో దారుణం.. 10వ తరగతి విద్యార్థిని ఐరన్ బాక్స్‌తో కాల్చిన తోటి విద్యార్థులు!
రాజమండ్రి, ఆగస్టు 26, 2025: కోనసీమ జిల్లా రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేసి, ఐరన్ ...


























