Nayanatara: నయనతారకు సంతానయోగం లేదు.. అవన్నీ డ్రామాలే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!
Nayanatara: సినీ నటి నయనతార గత రెండు సంవత్సరాల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతుల పెళ్లి చేసుకున్నటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులకు మారిపోయారు. ...

































